Naga Shaurya Emotional Reaction Jr NTR Fan Shyam తప్పు చేసావ్ బ్రో.. | Telugu FilmiBeat

2023-06-27 4

Rangabali is an comedy drama movie directed by Pawan Basamasetti. The movie casts Naga Shourya, Yukti Thareja in the main lead roles. The music was composed by Pawan Ch while the cinematography was done by Divakar Mani and it is edited by Karthika Srinivas. The film is produced by Sudhakar Cherukuri.Under the banner of Sri Lakshmi Venkateswara Cinemas. Rangabali movie is all set to release in theaters on 7th July, 2023 | హీరో నాగ శౌర్య , యుక్తి తరేజా జంటగా నటించిన రంగబలి, చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్‌తో ప్రామిసింగ్ కంటెంట్‌గా ప్రేక్షకుల్లో హోప్ క్రియేట్ చేసిన ..రంగబలి మూవీ నుంచి ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది.

#RangabaliTrailer
#TeluguFilmibeat
#Tollywood
#NagaShourya
#RangabaliPressmeet
#PawanBasamasetti
#LakshmiVenkateswaraCinemas
#RangabaliQA

~PR.38~